Перейти к содержимому

మోక్షజ్ఞ.. అరంగేట్రానికి డేట్ ఫిక్స్! Mokshagna Hero Debut Latest Update | Balakrishna | ABN

ABN Chitrajyothy

0:00 / 0:00

మోక్షజ్ఞ.. అరంగేట్రానికి డేట్ ఫిక్స్! Mokshagna Hero Debut Latest Update | Balakrishna | ABN

19 849 просмотров · 1 дн. назад
ABN Chitrajyothy
413 тыс. подписчиков
19 849 просмотров · 1 дн. назад
మోక్షజ్ఞ.. అరంగేట్రానికి డేట్ ఫిక్స్! Mokshagna Hero Debut Latest Update | Balakrishna | ABN Chitrajyothy #Mokshagna #MokshagnaDebut #NandamuriMokshagna #Balakrishna #NandamuriBalakrishna #Nandamuri #abnchitrajyothy అంతా సిద్ధం... అదుగో ఇదుగో అంటూనే నందమూరి మోక్షజ్ఞకు 32 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ వయసులో హీరోగా ఎంట్రీ ఇవ్వడమేంటి? అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నా, అదీ ఓ రికార్డే అంటారు బాలకృష్ణ అభిమానులు. ఎప్పటి నుంచో బాలయ్య నటవారసుడిగా మోక్షజ్ఞను తెరపై చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. బాలకృష్ణ బాల్యంలోనే మోక్షు సినిమాల్లో నటిస్తాడని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బాలయ్య 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' టైమ్‌లోనూ అందులో మోక్షజ్ఞ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అంతేకాదు, బాలయ్యకు అచ్చివచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే మోక్షు తెరంగేట్రం ఉంటుందని గుసగుసలు వినిపించాయి. చివరకు 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ముహూర్తం ఫిక్స్ అయ్యాక కూడా షూటింగ్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఎట్టకేలకు వశిష్ఠ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా సినిమా ఖచ్చితంగా మొదలవుతుందని సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇందుకు డిసెంబర్ 2వ తేదీని ఎంచుకున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. For More Latest Movie News and Celebrity Updates Stay Tuned to the Channel and Subscribe: Subscribe to Our Channel: https://bit.ly/2PaQ9FU ABN Chitrajyothy Is a Brand New channel. It's completely an Entertainment Channel. We Provide you a lot of Stuff Regarding latest Telugu Events, Bollywood, Tollywood. Like Us on Facebook: https://bit.ly/2Wdb7uu Follow Us On Twitter: https://bit.ly/2Oz7MCi