Перейти к содержимому

Happy birthday usha sri ✨🦢🌸

LakshmiPriya talk’s

0:00 / 0:00

Happy birthday usha sri ✨🦢🌸

721 просмотр · 7 дн. назад
LakshmiPriya talk’s
995 подписчиков
721 просмотр · 7 дн. назад
🎂🎉 Happy Birthday ఉషశ్రీ ❤️🥳 | October 25, 2026 🎂 దప్పలివారింటి సురేఖక్కవాళ్ల పాప ఉషశ్రీ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా, ఆనందంగా జరిగాయి. ❤️🎂🎊 మా ఊరిలో ఎవరి ఇంట్లో పుట్టినరోజు వేడుక జరిగినా అది మన ఇంట్లో వేడుక జరిగినట్టే అందరూ కలిసి వచ్చి, నవ్వుతూ, సందడి చేస్తూ, ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటాం. 🥰💃🎉 అందరూ ఒకచోట చేరి ఉషశ్రీ పుట్టినరోజును ఎంతో ప్రేమగా, సంతోషంగా జరుపుకున్నాం. ❤️ చిన్నపిల్లల నవ్వులు, పెద్దవాళ్ల ఆశీస్సులు, అందరి సందడితో ఈ వేడుక ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. 🥳🎂 ఇలాంటి ఆనందాలు మా ఊరిలో ఎప్పుడూ ఇలాగే కొనసాగాలని, మనమందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ❤️🫶 Once Again, Happy Birthday Usha Sri! 🎂🎁💖 ఈ వీడియోను చివరి వరకు చూసి మీ ప్రేమను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. 🥰 #HappyBirthdayUshaSri #BirthdayCelebrations #VillageBirthday #VillageVlog #TeluguVlogs #OngoleAmmayiiii #FamilyTime #FunAndCelebrations 🎉❤️