షెడ్డుకి వెయ్యి కోళ్లు | పొలం పక్కనే 5 షెడ్లు | Naatu Kolla Pempakam | Venkata Subbareddy
Raitu Nestham
0:00 / 0:00
షెడ్డుకి వెయ్యి కోళ్లు | పొలం పక్కనే 5 షెడ్లు | Naatu Kolla Pempakam | Venkata Subbareddy
207 483 просмотра · 4 г. назад
Raitu Nestham
1,42 млн подписчиков
207 483 просмотра · 4 г. назад
#Raitunestham #Naatukollu #Livestockfarming
ప్రకాశం జిల్లా కొరిశపాడుకు చెందిన వెంకట సుబ్బారెడ్డి... వ్యవసాయం చేస్తూనే అదనపు ఆదాయానికై నాటుకోళ్లు పెంచుతున్నారు. ఇందుకోసం పొలం పక్కనే షెడ్లు నిర్మించారు. అసిల్ రకం కోళ్లను ఎంపిక చేసుకొని బ్యాచ్ ల వారీగా పెంపకం చేపడుతున్నారు. నెమ్మదిగా మార్కెట్ విస్తరించుకుంటూ వెళ్లానని, ప్రస్తుతం తన ఫామ్ నుంచి వచ్చే కోళ్లన్నీ అమ్ముడుపోతున్నాయని రైతు వివరించారు.
నాటుకోళ్ల పెంపకం, షెడ్డు నిర్మాణం, మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం వెంకట సుబ్బారెడ్డి గారిని 79894 57686 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham