భూపాలపల్లిలో శ్రీ వేంకటేశ్వర స్వామి 3వ వార్షికోత్సవం 🙏🔥#krishnastami sambaralu
Saralakka vlogs
0:00 / 0:00
భూపాలపల్లిలో శ్రీ వేంకటేశ్వర స్వామి 3వ వార్షికోత్సవం 🙏🔥#krishnastami sambaralu
211 просмотров · 14 часов назад
Saralakka vlogs
7,37 тыс. подписчиков
211 просмотров · 14 часов назад
గోవిందా… గోవిందా 🙏 స్వామివారి కృప అందరిపై ఉండాలి ❤️
భూపాలపల్లిలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
మొదటిరోజు జరిగిన ప్రత్యేక పూజలు, అలంకరణలు, ఉత్సవ వాతావరణం, భక్తుల సందడి మొత్తం ఈ వీడియోలో చూడండి. 🙏✨
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ… 🙏
వీడియో నచ్చితే Like 👍 Share 🔄 Subscribe ❤️ చేయండి.saralakkavlogs.
#VenkateswaraSwamy #Bhupalpally #TempleFestival #VenkateswaraSwamyTemple #TelanganaTemples #DevotionalVlog #TempleVlog #Utsavam2026 #Saralakkavlogs #Govinda