దేవునికి దూరమైతే ఏమవుతుంది? తిరిగి ఎలా రావాలి? -Moses Velpula / Bethany Christian Assembly
Bethany Voice
0:00 / 0:00
దేవునికి దూరమైతే ఏమవుతుంది? తిరిగి ఎలా రావాలి? -Moses Velpula / Bethany Christian Assembly
219 просмотров · 3 дня назад
Bethany Voice
681 подписчик
219 просмотров · 3 дня назад
🙏 దేవునికి దూరమైతే ఏమవుతుంది? తిరిగి ఎలా రావాలి?
మన జీవితంలో కొన్నిసార్లు మనకు తెలియకుండానే దేవునికి దూరమవుతుంటాం. కానీ దేవునికి దూరమైన మనిషి తిరిగి ఆయన సన్నిధికి రావడం ఎంతో అవసరం.
ఈ సందేశం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించండి, మీ విశ్వాసాన్ని బలపరచుకోండి, దేవునికి మరింత దగ్గరగా నడవండి.
❤️ ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే Like చేయండి, మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు Share చేయండి.
🔔 మరిన్ని తెలుగు క్రైస్తవ సందేశాల కోసం Bethany Voice ఛానల్‌ను Subscribe చేసి Bell Icon నొక్కండి.
దేవునికి మహిమ కలుగును గాక! 🙏
For Details Contact : 9949341627
#BethanyVoice #TeluguChristianMessage #TeluguSermon #TeluguChristianPreaching #ProdigalSon #JesusChrist #BibleMessage #TeluguGospel #brethrenmessages #Mosesvelpula