కొండాకు ఒక న్యాయం కోమటిరెడ్డికి ఒక న్యాయమా..? BSP Leader Ibram Shekar Exclusive Interview | Mic TV
Mic Tv News
0:00 / 0:00
కొండాకు ఒక న్యాయం కోమటిరెడ్డికి ఒక న్యాయమా..? BSP Leader Ibram Shekar Exclusive Interview | Mic TV
1 465 просмотров · 1 день назад
Mic Tv News
621 тыс. подписчиков
1 465 просмотров · 1 день назад
కొండాకు ఒక న్యాయం కోమటిరెడ్డికి ఒక న్యాయమా..? BSP Leader Ibram Shekar Exclusive Interview | Mic TV News
#ibrahamshekar #cmrevanthreddy #kondasureka #kondasushmitha #mictvnews #komatireddybrothers #buchannamuchata #bsp #rspraveenkumar
Description :
తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతున్న వేళ.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి – కొండా సురేఖ వివాదం నేపథ్యంలో తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఇబ్రం శేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ Exclusive Interviewలో ఇబ్రం శేఖర్ మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో బీఎస్పీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేశామని, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టామని తెలిపారు. “కొండాకు ఒక న్యాయం.. కోమటిరెడ్డికి ఒక న్యాయమా?” అంటూ ప్రశ్నించారు.
అంతేకాదు.. త్వరలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాజకీయాలు, కాంగ్రెస్‌లో తాజా పరిణామాలు, కొండా సురేఖ వివాదం, బీఎస్పీ భవిష్యత్ వ్యూహంపై ఇబ్రం శేఖర్ ఏం మాట్లాడారు? ఈ పూర్తి Exclusive Interviewలో చూడండి.
Watch, Like, Share & Subscribe to Mic TV News.
Our Exclusive Interviews: • Mic Tv News Interview
Subscribe to MicTv for more videos:
http://bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Follow us on Twitter: / mictvdigital
► Follow us on Instagram: / mictvin
►Follow us on whatsapp Channel : https://whatsapp.com/channel/0029Va9u...
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad