Перейти к содержимому

ఆంధ్రా అరుణాచలం కుందుర్పిలో ఈనెల 26న హరిత గిరి ప్రదక్షిణ | Haritha Giri Pradakshina Kundurpi

GSTR KDP

0:00 / 0:00

ఆంధ్రా అరుణాచలం కుందుర్పిలో ఈనెల 26న హరిత గిరి ప్రదక్షిణ | Haritha Giri Pradakshina Kundurpi

691 просмотр · 19 часов назад
GSTR KDP
18,1 тыс. подписчиков
691 просмотр · 19 часов назад
ఓం స్వయంభూ లింగాయ నమః | ఓం ఆంధ్రా అరుణాచలాయ నమః | ఓం వృక్షేశ్వరాయ నమః 🙏🌱 ఆధ్యాత్మిక వైభవానికి నిలయం, ప్రకృతి శోభతో విలసిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం మన కుందుర్పి. పురాతన కాలంలో ‘శివపురము’గా విరాజిల్లి, నేడు ‘ఆంధ్రా అరుణాచలం’గా ఖ్యాతికెక్కిన కుందుర్పి గిరి క్షేత్రంలో ఈనెల 26వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా "హరిత గిరి ప్రదక్షిణ" మహోత్సవం నిర్వహించబడుతోంది. భక్తితో గిరి ప్రదక్షిణ... మొక్కల సంరక్షణతో పర్యావరణ పరిరక్షణ! ప్రదక్షిణలో పాల్గొనే ప్రతి భక్తుడు ఒక పవిత్ర మొక్కను చేతబూని కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి, అనంతరం ఆ మొక్కను నాటి బాధ్యతగా సంరక్షిస్తారు. నాటిన మొక్కకు నీరు పోసి కాపాడటం పరమశివునికి చేసే జలాభిషేకంతో సమానమైన సేవ. ఈ మహోన్నత కార్యక్రమానికి కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు ముఖ్య అతిథిగా హాజరై గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తారు. ఆత్మీయ అతిథులుగా కర్నూలు హోంగార్డ్స్ కమాండెంట్, ఎస్పీ శ్రీ ఏ. హనుమంతు గారు, డిస్కవర్ అనంతపురం ప్రతినిధి శ్రీ ఏజీ అనిల్ కుమార్ గారు తదితరులు విచ్చేయనున్నారు. భక్తులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి. -------------------------------------------------- Music Credit / Copyright Disclaimer: Music Track: vfs_world-devotional-dance Source: Pixabay (Royalty-Free Music) Music by Pixabay community creators under the Pixabay Content License. Free for commercial and non-commercial use with no attribution required, but credited with respect. -------------------------------------------------- #Kundurpi #AndhraArunachalam #HarithaGiriPradakshina #KundurpiKalyanadurgam #Anantapur #ShivaBhakthi #GreenInitiative #SaveNature #GiriPradakshina