Перейти к содержимому

దెందులూరు మండలంలో MPTC లుగా నామినేషన్ | చింతమనేని ప్రభాకర్ అభివృద్ధే లక్ష్యంగా బరిలోకి | TDP

J NEWS TELUGU AP

0:00 / 0:00

దెందులూరు మండలంలో MPTC లుగా నామినేషన్ | చింతమనేని ప్రభాకర్ అభివృద్ధే లక్ష్యంగా బరిలోకి | TDP

280 просмотров · 4 дн. назад
J NEWS TELUGU AP
268 подписчиков
280 просмотров · 4 дн. назад
దెందులూరు మండలంలో MPTC అభ్యర్థులుగా నామినేషన్ వేసిన కూటమి అభ్యర్థులు! దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేసిన అభివృద్ధి కార్యక్రమాలే లక్ష్యంగా నామినేషన్ వేసిన MPTC అభ్యర్థులు. గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద నామినేషన్ ప్రక్రియ ఉత్సాహంగా సాగింది. గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్న MPTC అభ్యర్థులు. చింతమనేని ప్రభాకర్ గారి నాయకత్వంలో దెందులూరు మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ. దెందులూరు మండలంలోని అన్ని గ్రామాల్లో కూటమి MPTC అభ్యర్థులకు మద్దతు పెరుగుతోంది. #DenduluruMPTC #DenduluruMandal #MPTCNomination #ChintamaneniPrabhakar #DenduluruMLA #TDP #MPTCElections #DenduluruPolitics #GramaPanchayat #Eluru #JNewsTeluguAP #APPolitics #TDPMPTC #Kutami #BreakingNews #DenduluruMPTCElections