Перейти к содержимому

Asadyaminadi || అసాధ్య మైనది లేనే లేదు|| #aaradanachristiantelugu #teluguchristiansongs

JC Worship Studio

0:00 / 0:00

Asadyaminadi || అసాధ్య మైనది లేనే లేదు|| #aaradanachristiantelugu #teluguchristiansongs

19 326 просмотров · 4 года назад
JC Worship Studio
32,8 тыс. подписчиков
19 326 просмотров · 4 года назад
Praise the Lord we are doing only for the gospel . we don't have any copyright in infringement,if you have any issues with our video mail us.. jcrelaxmusic@gmail.com ఏ విధం చేతనైన మీ పాటల హాక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరము వున్న ఎడల దయతో సమాచారం అందించగలరు.. మార్కు 9: 23 అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమేయని అతనితో చెప్పెను. Mark 9: 23 Jesus said unto him, If thou canst believe, all things are possible to him that believeth. దేవునికి సమస్తము సాధ్యమే అసాధ్యమైనది లేనే లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా (2) ఊహించలేని ఆశ్చర్యక్రియలలో నా దేవుడు నన్ను నడిపించును (2) సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడైయుండగా (2) శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుతిరిగినను (2) సత్య స్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును (2) ||సాధ్యమే|| సాతాను శక్తులు ఎదిరించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను (2) సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును (2) ||సాధ్యమే|