రామానుజుల వారి శరీర రహస్యం | శ్రీరంగంలో ఉన్నది నిజంగా రామానుజుల వారి శరీరమేనా ?
Bhakthamrutham Telugu
0:00 / 0:00
రామానుజుల వారి శరీర రహస్యం | శ్రీరంగంలో ఉన్నది నిజంగా రామానుజుల వారి శరీరమేనా ?
78 917 просмотров · 2 месяца назад
Bhakthamrutham Telugu
7,15 тыс. подписчиков
78 917 просмотров · 2 месяца назад
స్వైరాలాపం అను ఈ చర్చాగోష్ఠిలో, నేడు ప్రముఖ శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రవర్తకాచార్యులు, జగదాచార్యులు అయిన శ్రీభగవద్ రామానుజాచార్య స్వామి వారి గురించి ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని, అందులో ఉన్న నిజానిజాలను పరిశీలించబోతున్నాము.
శ్రీవైష్ణవ సంప్రదాయ రాజధాని అయిన శ్రీరంగక్షేత్రంలో, ఉజ్జ్వలంగా వెలుగొందుతున్న శ్రీ రామానుజాచార్య స్వామి సన్నిధిలో ఉన్న దివ్యమూర్తి నిజంగా రామానుజుల వారి దివ్యశరీరమేనా? లేక ఆ ప్రచారం కేవలం కల్పితమా?
ఈ ప్రశ్నకు సమాధానంగా, అదే శ్రీరంగక్షేత్రంలో నిత్యవాసం చేస్తూ అనేక కైంకర్యాలను నిర్వహిస్తున్న శ్రీ ఉ.వే. పరవస్తు వరదరాజన్ స్వామి వారి ద్వారా—ప్రత్యక్ష అనుభవం, పెద్దల ఉపదేశం, అలాగే ఆరాయిరప్పడి గురుపరంపరా ప్రభావం, కోయిల్ ఒழుగు వంటి ప్రామాణిక శ్రీ వైష్ణవ గ్రంథాల ఆధారంగా తెలిసిన విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం.
ఈ అంశం వెనుక ఉన్న యథార్థాన్ని మనమందరం కలిసి తెలుసుకుందాం.
In this episode of Svairalapam, we examine the widespread claims surrounding Srimad Bhagavad Ramanujacharya Swami, the Jagadacharya of the Sri Vaishnava sampradaya, and carefully distinguish between fact and fiction.
Is the divine form enshrined in the sanctum of Sri Ramanujacharya Swami at Srirangam, the foremost kshetram of the Sri Vaishnava tradition, truly the sacred body (Thirumeni) of Bhagavad Ramanuja? Or is this a later misconception?
To address this important question, Sri U.Ve. Paravasthu Varadarajan Swami, who resides in Srirangam and performs various kainkaryams there, presents the traditional Sri Vaishnava understanding. Drawing upon his direct experience, the teachings of revered Acharyas, and authoritative texts such as the Arayirappadi Guruparampara Prabhavam and Koil Ozhugu, he examines the subject from the standpoint of sampradaya and scriptural evidence.
Join us as we explore this important topic and understand what the authentic Sri Vaishnava tradition teaches.
To contribute - UPI ID- writetosrinidhi-2@okaxis.
UPI phone number (Gpay, phonepe)- 6380783818
Bank account details -
Name -SRINIDHI S
IFSC - IOBA0001661
Acc. No. - 166101000013962
Contact Ph- 7989332741
Email id- bhakthamrutham1102@gmail.com
#Ramanujacharya #Srirangam #Ramanuja #SriVaishnavam #SanatanaDharma #BhakthamruthamTelugu