Explainer : పండగ వేళ చల్లని కబురు...బంగాళాఖాతంలో ద్రోణి 5 రోజులు వానలే వానలు - TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
Explainer : పండగ వేళ చల్లని కబురు...బంగాళాఖాతంలో ద్రోణి 5 రోజులు వానలే వానలు - TV9
334 988 просмотров · 12 часов назад
TV9 Telugu Digital
3,19 млн подписчиков
334 988 просмотров · 12 часов назад
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఒకవైపు ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. మరోవైపు వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. రాబోయే ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు దంచికొట్టనున్నాడు. ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతుపవనాల రాకతో ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. గంటకు ఏకంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అసలు ఏయే జిల్లాల్లో వానలు పడనున్నాయి? ఎక్కడెక్కడ పిడుగులు పడే అవకాశం ఉంది? ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం.
#TelanganaWeather #AndhraPradesh #HeavyRainfall #WeatherAlert #TV9D #TV9Telugu
Credits : #Sammaiah
Uploadedby : #tharunkethireddy
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu