Перейти к содержимому

నీవు లేని చోటేది యేసయ్యా నే దాగి క్షణముండలేనయ్యా -Evangelist Bro. Dr. Malla Yesupadam

MALLA YESUPADAM

0:00 / 0:00

నీవు లేని చోటేది యేసయ్యా నే దాగి క్షణముండలేనయ్యా -Evangelist Bro. Dr. Malla Yesupadam

61 просмотр · 3 дн. назад
MALLA YESUPADAM
99 подписчиков
61 просмотр · 3 дн. назад
పల్లవి: నీవు లేని చోటేది యేసయ్యా నే దాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా (2) నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా (2 ) నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4 )||నీవుంటే|| చరణం 1: కయీను క్రూర పగకు బలియైన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2) చెవి యొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2)||నీవుంటే||