వైజాగ్ బీచ్‌లో సీఎం చంద్రబాబు| CM Chandrababu Naidu Vizag RK Beach Visit| Muri Mixture
Samayam Telugu
0:00 / 0:00
వైజాగ్ బీచ్‌లో సీఎం చంద్రబాబు| CM Chandrababu Naidu Vizag RK Beach Visit| Muri Mixture
4 076 просмотров · 1 день назад
Samayam Telugu
675 тыс. подписчиков
4 076 просмотров · 1 день назад
విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్నారు. బీచ్ రోడ్డులోని మురీ మిక్చర్ వ్యాపారి అట్టాడ నాగమణి వద్ద మురీ మిక్చర్ రుచి చూసి ప్రశంసించడమే కాకుండా, ఆమెకు డబ్బులు చెల్లించి ఫొటో దిగారు. అనంతరం జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. 21వ వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ గోవింద్‌తో వినాయక నిమజ్జనాల వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేకంగా మాట్లాడారు. అలాగే సముద్ర గర్భంలో వ్యర్థాలను తొలగిస్తున్న స్కూబా డైవర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu visited RK Beach in Visakhapatnam as part of the 'Swarna Andhra - Swachh Andhra' initiative. During his visit, the CM tasted 'Muri Mixture' prepared by a local vendor, Attada Nagamani, complimented her, paid for it, and took a photograph with her. CM Naidu also actively participated in the beach cleanup drive with GVMC sanitation workers, interacted with Sanitary Inspector Govind regarding waste management during Vinayaka Nimajjanam, and inquired with scuba divers about removing underwater plastic waste.
#ChandrababuNaidu, #Vizag, #RKBeach, #SwachhAndhra, #MuriMixture, #APNews, #GVMC, #Visakhapatnam, #TeluguNews, #TrendingNews
Follow us on:
Facebook: / samayam.telugu
Instagram: instagram.com/samayam_telugu_toi
X: https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)