Перейти к содержимому

ప్రత్తిపాడు నియోజకవర్గంలో రూ.3 కోట్ల అభివృద్ధి పనులు | Dr. Chandra Sekhar Pemmasani

Dr.Chandra Sekhar Pemmasani

0:00 / 0:00

ప్రత్తిపాడు నియోజకవర్గంలో రూ.3 కోట్ల అభివృద్ధి పనులు | Dr. Chandra Sekhar Pemmasani

915 просмотров · 11 дней назад
Dr.Chandra Sekhar Pemmasani
119 тыс. подписчиков
915 просмотров · 11 дней назад
గ్రామాల్లో అభివృద్ధి.. ప్రతి ఇంటికీ సంక్షేమం! ఈరోజు పరిటాలవారిపాలెం, ఉప్పలపాడు, జరుగులవారిపాలెం, నాగభైరవునిపాలెం గ్రామాల్లో పర్యటించి సుమారు రూ.3 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాల్లో పాల్గొన్నాను. సీసీ రోడ్లు, డ్రైన్లు, ఆర్‌అండ్‌బీ రోడ్డు, గ్రామ చెరువు, పంచాయతీ భవనం వంటి మౌలిక వసతుల పనులను ప్రారంభించడంతో పాటు, స్థానికుల సమస్యలను తెలుసుకున్నాను. గత రెండేళ్లుగా గ్రామాల్లో అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తున్నాం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షల ఇళ్లు తీసుకురాగలిగాం. స్థలం ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేసే దిశగా ముందుకు సాగుతున్నాం. Facebook-   / pemmasaniofficial   Instagram-   / pemmasaniofficial   Twitter- https://x.com/PemmasaniOnX YouTube -    / @pemmasaniofficial   What's app Channel- https://whatsapp.com/channel/0029Vb5Z... Website - https://www.mygunturmp.in/en/