వేడుకున్నాము మది నీ దయా | Vedukunnamu Madi Nee Daya | Shiridi Sai Baba Telugu Devotional Song
VA Devotional
0:00 / 0:00
వేడుకున్నాము మది నీ దయా | Vedukunnamu Madi Nee Daya | Shiridi Sai Baba Telugu Devotional Song
13 691 просмотр · 1 мес. назад
VA Devotional
283 подписчика
13 691 просмотр · 1 мес. назад
గతుకు బాట... ఇరుసు లేని బ్రతుకు బండి మాదేనయా... భారమంతా ఇక నీదే సాయి!"
జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ఆందోళనలను బాబా పాదాల చెంత సమర్పించి, ఆయన అనుగ్రహాన్ని వేడుకునే ఒక అద్భుతమైన ఆత్మీయ భక్తి గీతం. ఈ సంకీర్తన మనసును ప్రశాంతపరిచి, బాబాపై సంపూర్ణ శరణాగతి భావాన్ని కలిగిస్తుంది.
పాట: వేడుకున్నాము మది నీ దయా
భావం: సాయిబాబా సంపూర్ణ శరణాగతి గీతం
భాష: తెలుగు
ఈ భక్తి గీతాన్ని విని బాబా కృపకు పాత్రులు కండి. నచ్చితే (like)చేయండి, తోటి భక్తులతో పంచుకోండి, (subscibe)చేయడం మర్చిపోకండి.
ఓం సాయి రామ్ 🙏
Lyricist:Avadhanam siva Rama sarma//video content editor:Jayalakshmi Avadhanam
#TeluguBhaktiGeethalu #ShiridiSaiBaba #DevotionalSongsTelugu #SaiBhajan #SaiBabaTeluguSongs #BhaktiSongs #OmSaiRam
#VA Devotional