Перейти к содержимому

ధన్వంతరి స్వామి మహిమ | ఆరోగ్యం, ఆయురారోగ్య ప్రాప్తి | శ్రీ ధన్వంతరి భక్తి గీతం 🙏

దైవస్వర మాలిక

0:00 / 0:00

ధన్వంతరి స్వామి మహిమ | ఆరోగ్యం, ఆయురారోగ్య ప్రాప్తి | శ్రీ ధన్వంతరి భక్తి గీతం 🙏

25 просмотров · 14 ч назад
దైవస్వర మాలిక
179 подписчиков
25 просмотров · 14 ч назад
🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే నమః 🙏 సకల రోగ నివారకుడు, ఆయురారోగ్య ప్రదాత, శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ ధన్వంతరి స్వామివారి దివ్య మహిమను ఈ వీడియోలో దర్శించుకుందాం. ధన్వంతరి స్వామివారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఆరోగ్యం, ఆయురారోగ్యం, సుఖసంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. 🙏 ఓం శ్రీ ధన్వంతరి స్వామినే నమః 🙏 ఈ భక్తి వీడియో మీకు నచ్చితే Like చేయండి, Share చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మన దైవ స్వర మాలిక ఛానల్‌ను Subscribe చేయండి. సర్వేజనా సుఖినో భవంతు 🙏