ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్'లో ఆర్ఆర్ఆర్ బ్యూటీ! Alia Bhatt for NTR’s God of War? | Trivikram | ABN
ABN Chitrajyothy
0:00 / 0:00
ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్'లో ఆర్ఆర్ఆర్ బ్యూటీ! Alia Bhatt for NTR’s God of War? | Trivikram | ABN
5 693 просмотра · 11 дн. назад
ABN Chitrajyothy
413 тыс. подписчиков
5 693 просмотра · 11 дн. назад
#AliaBhatt #JrNTR #GodOfWar #Trivikram #NTR #Tollywood #abnchitrajyothy
ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్'లో ఆర్ఆర్ఆర్ బ్యూటీ! Alia Bhatt for NTR’s God of War? | Trivikram | ABN Chitrajyothy
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ రెండు పేర్లు వింటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగాల్సిందే. 2018లో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు దాదాపు ఎనిమిది ఏళ్ల తర్వాత మరోసారి ఈ ఇద్దరూ పౌరాణిక నేపథ్యంలో గాడ్ ఆఫ్ వార్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
For More Latest Movie News and Celebrity Updates Stay Tuned to the Channel and Subscribe: Subscribe to Our Channel: https://bit.ly/2PaQ9FU
ABN Chitrajyothy Is a Brand New channel. It's completely an Entertainment Channel. We Provide you a lot of Stuff Regarding latest Telugu Events, Bollywood, Tollywood.
Like Us on Facebook: https://bit.ly/2Wdb7uu
Follow Us On Twitter: https://bit.ly/2Oz7MCi