వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్....తాజ్ హోటల్ యాజమాన్యం ఏం చేసిందో తెలుసా! | TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్....తాజ్ హోటల్ యాజమాన్యం ఏం చేసిందో తెలుసా! | TV9
8 455 просмотров · 4 ч назад
TV9 Telugu Digital
3,2 млн подписчиков
8 455 просмотров · 4 ч назад
కొందరు హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు అక్కడి సిబ్బందిని చిన్న చూపు చూస్తారు.. ఎంతో ప్రేమగా వారు కోరిన ఆహారాన్ని అందించే వెయిటర్స్ పట్ల దురుసుగా..అమానుషంగా పవర్తిస్తారు. అలా తమ సిబ్బంది పట్ల అమానుషంగా ప్రవర్తించిన గెస్ట్‌కు ఆ హోటల్ యాజమాన్యం తగిన బుద్ధి చెప్పింది. ఈ ఘటన ఆగ్రాలో జరిగింది.
ఆగ్రాలోని ప్రఖ్యాత తాజ్ హోటల్‌లో పనిచేసే ఒక సాధారణ వెయిటర్‌పై చేయిచేసుకున్న సదరు అతిథికి హోటల్ యాజమాన్యం ఊహించని షాక్ ఇచ్చింది. తమ సిబ్బంది ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఆ కస్టమర్‌ను హోటల్‌లోకి రాకుండా జీవితకాలం నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని హోటల్ ప్రాపర్టీని నిర్వహించే సిన్సియర్ డెవలపర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పరితోష్ లధానీ లింక్డిన్ వేదికగా వెల్లడించారు.
#TajHotel #Agra #Waiter #HotelNews #GuestBanned #EmployeeDignity #HospitalityIndustry #WorkplaceRespect #ViralNews #IndiaNews #TrendingNews #SocialMediaReaction #TV9D
#credits : #rajeswarinamala
#uploaded by : #bandipardhu
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu