🙏✨ హైదరాబాద్‌లో ఇంత అద్భుతమైన వేణుగోపాల స్వామి ఆలయం ఉందని మీకు తెలుసా? 😍🛕🌿
hskvlogs _0826
0:00 / 0:00
🙏✨ హైదరాబాద్‌లో ఇంత అద్భుతమైన వేణుగోపాల స్వామి ఆలయం ఉందని మీకు తెలుసా? 😍🛕🌿
138 просмотров · 7 дн. назад
hskvlogs _0826
99 подписчиков
138 просмотров · 7 дн. назад
హైదరాబాద్‌లోని ఈ అందమైన వేణుగోపాల స్వామి ఆలయాన్ని చూస్తే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. 🙏💐 ప్రకృతి అందాల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవడం నిజంగా అద్భుతమైన అనుభూతి. ❤️
ఈ ఆలయం అందాలు, స్వామివారి దివ్య రూపం, అక్కడి ప్రశాంతమైన వాతావరణాన్ని మీతో పంచుకోవడానికి ఈ వీడియో తీసుకొచ్చాను. 📸✨
🙏 గోవిందా! గోవిందా! వేణుగోపాల స్వామికి జై! 🙏
📍 ఈ ఆలయం గురించి మీకు ఏమైనా తెలుసా? కామెంట్‌లో చెప్పండి. 💬