#garuda #vahana #seva #celebration #korutla #sri#venkateswaraswamy #temple#jaisrimannarayana
Korutla Bhakthi Channel
0:00 / 0:00
#garuda #vahana #seva #celebration #korutla #sri#venkateswaraswamy #temple#jaisrimannarayana
150 просмотров · 1 дн. назад
Korutla Bhakthi Channel
87 подписчиков
150 просмотров · 1 дн. назад
జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ కోరుట్లలో అతి ప్రాచీనమైన అత్యంత మహిమాన్వితమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతినెల పౌర్ణమి గరుడ వాహన సేవ ఆలయ అర్చకులు నరసింహాచారి భానుమూర్తి గారి వైదిక నిర్వహణలో అశేష భక్తజనుల సమక్షంలో అత్యంత వైభవ్వేదంగా ప్రతినెల పౌర్ణమి గౌరవ సేవ నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ మరియు అధ్యక్షులు మరియు ఆలయ ప్రధాన అర్చకులు ఈ యొక్క గరుడ వాహన సేవలో పాల్గొన్న వారికి కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు తండ్రి ఆ ఏడుకొండల వెంకటరమణ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి #garuda #vahana #seva #celebration #korutla #sri#venkateswaraswamy #temple#jaisrimannarayana