Adilabad Dandari Festival | ఆదిలాబాద్ ఆదివాసీ గ్రామాల్లో దండారీ వేడుకల సందడే వేరు | ABP Desam
ABP Desam
0:00 / 0:00
Adilabad Dandari Festival | ఆదిలాబాద్ ఆదివాసీ గ్రామాల్లో దండారీ వేడుకల సందడే వేరు | ABP Desam
26 143 просмотра · 1 год назад
ABP Desam
788 тыс. подписчиков
26 143 просмотра · 1 год назад
#adilabad #dandari #Dandarifestival #tribal #adivasi #abpdesam #culture #telugunews
ఆదివాసీ గ్రామాల్లో డప్పుల చప్పుల్లు... తుడుం మోతలు... పర్ర, వెట్టే, ఘుమ్మేళ వాయిద్యాల నడుమ పాటలు...దండారీ వేడుకల సందడే వేరు. ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా నిలిచే ఈ ఆదివాసీల పండుగలో చచ్చోయ్ కోలాటాలు, నెమలి పింఛాల టోపీలతో గుస్సాడీ వేషధారణలు...అబ్బో ఒకటేమిటీ ఆదివాసీ గిరిజనుల జీవనశైలి అంతా కనిపిస్తుంది. సంప్రదాయాలను కాపాడుకుంటూ ఏటా 8రోజులు ఆదివాసీలు భక్తిశ్రద్ధలతో నిర్వహించే దండారి వేడుకలపై గ్రౌండ్ రిపోర్ట్ ఈ స్టోరీలో చూసేయండి.
Adilabad Dandari Festival | ఆదిలాబాద్ ఆదివాసీ గ్రామాల్లో దండారీ వేడుకల సందడే వేరు | ABP Desam
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
https://telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam