ఈ స్తోత్రం ఒక్కటీ చాలు మీ కష్టాలన్నింటిని గట్టేక్కిస్తుంది. Part. 3 | Learn Lalitha Sahasranamam 2
Malleshwari bakthi chanel
0:00 / 0:00
ఈ స్తోత్రం ఒక్కటీ చాలు మీ కష్టాలన్నింటిని గట్టేక్కిస్తుంది. Part. 3 | Learn Lalitha Sahasranamam 2
649 просмотров · 7 дн. назад
Malleshwari bakthi chanel
532 подписчика
649 просмотров · 7 дн. назад
నమస్కారం. శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ సులభంగా నేర్చుకునేలా "లలితా సహస్రనామ స్తోత్రం" రోజుకు రెండు శ్లోకాల చొప్పున ఈ సిరీస్ ద్వారా అందించడం జరుగుతోంది.
స్పష్టమైన ఉచ్ఛారణ (Pronunciation) మరియు సులువైన పద్ధతిలో అమ్మవారి నామాలను నేర్చుకోవడానికి ఈ వీడియో మీకు సహాయపడుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వీక్షించి, శ్లోకాలను కంఠస్థం చేయండి.
🔔 మరిన్ని ఆధ్యాత్మిక భక్తి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి!
#LalithaSahasranamam #Bhakti #Devotional #TeluguDevotional #LalithaDevi #SlokasForBeginners #Spiritual