Rare Lemon Plant కోసం వెళ్లాను… అక్కడ Garden చూస్తే అసలు నమ్మలేరు! 🍋🌿#kalyaninewspresenter #viral
Kalyani newspresenter
0:00 / 0:00
Rare Lemon Plant కోసం వెళ్లాను… అక్కడ Garden చూస్తే అసలు నమ్మలేరు! 🍋🌿#kalyaninewspresenter #viral
6 293 просмотра · 2 дня назад
Kalyani newspresenter
18,2 тыс. подписчиков
6 293 просмотра · 2 дня назад
Rare Lemon Plant కోసం తెలిసినవాళ్ల ఇంటికి వెళ్లాను. 🍋🌿
అక్కడ వాళ్లు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న beautiful home garden చూసే అవకాశం వచ్చింది.
Garden లో Dragon Fruit plants కి వచ్చిన beautiful flowers, జామ చెట్టుకి వచ్చిన పండ్లు, ఎన్నో రకాల మొక్కలు ఎంతో ఆకట్టుకున్నాయి. 🌸🍈🌱
ఒక మొక్క కోసం వెళ్లి… ఇంత అందమైన garden tour చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా అనిపించింది. ❤️
మొక్కలను ప్రేమగా పెంచితే మన ఇంటి చుట్టూ ఎంత అందమైన పచ్చదనం తీసుకురావచ్చో ఈ garden చూస్తే తెలుస్తుంది.#RareLemonPlant #LemonPlant #HomeGarden #GardenTour #DragonFruit #DragonFruitFlowers #Guava #FruitGarden #TeluguGardening #GardeningTelugu #HomeGardening #RarePlants #Kalyani #SeniorNewsPresenter