Перейти к содержимому

ఎర్రమల కొండలో శ్రీలక్ష్మీకంబగిరిస్వామి కళ్యాణం జరిగినతర్వాత ఉప్పలపాడు లో గరుడసేవ గ్రామోత్సవం ఉంటుంది

bestamanikumar

0:00 / 0:00

ఎర్రమల కొండలో శ్రీలక్ష్మీకంబగిరిస్వామి కళ్యాణం జరిగినతర్వాత ఉప్పలపాడు లో గరుడసేవ గ్రామోత్సవం ఉంటుంది

1 713 просмотров · 1 г. назад
bestamanikumar
2,26 тыс. подписчиков
1 713 просмотров · 1 г. назад
ఎర్రమల కొండలో శ్రీ లక్ష్మీ కంబగిరిస్వామి కళ్యాణం జరిగిన తర్వాత ఉప్పలపాడు లో గరుడసేవ గ్రామోత్సవం ఉంటుంది. గ్రామ పెద్దలు రైతులు గ్రామ ప్రజలు ప్రభ ముందర భాగం మూస్తారు వెనుక భాగం బెస్తవారు మోస్తారు ఈ పద్ధతి పూర్వం నుంచి ఉంది అదేగాక ఆచార్యులు పీఠము ప్రభ తయారు చేయడం ఏదైనా పీఠం ప్రాబ్లం ఉంటే చేస్తూ ఉంటారు ఇది కూడా అది వాళ్ళ ఆచారం పూర్వం పద్ధతి #kambagiriswamy #narasimhatemple #గోవిందా #templevideos #govindasongs #oldtemple #villagevibes #festival #trending #festival