EP 46 | విత్తన గుళికలు… ప్రతి విత్తనానికి రక్షణ కవచం | దుర్గాప్రసాద్ | తూర్పు గోదావరి జిల్లా
Andhra Pradesh Community Managed Natural Farming
0:00 / 0:00
EP 46 | విత్తన గుళికలు… ప్రతి విత్తనానికి రక్షణ కవచం | దుర్గాప్రసాద్ | తూర్పు గోదావరి జిల్లా
595 просмотров · 4 дня назад
Andhra Pradesh Community Managed Natural Farming
26,1 тыс. подписчиков
595 просмотров · 4 дня назад
దుర్గా ప్రసాద్ గారు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన రైతు. నాలుగు ఎకరాల్లో వరి, నిమ్మ సాగు చేస్తూ గత ఏడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. రసాయనిక సాగు వల్ల పెరిగిన ఖర్చులు, భూసారం తగ్గడం, ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా PMDSలో నవధాన్యాలను సాగు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో విత్తన నష్టాన్ని తగ్గించేందుకు విత్తన గులుకులు ఉపయోగించారు. వీటి ద్వారా మొలక శాతం, మొక్కల దృఢత్వం మెరుగుపడటంతో పాటు ఆకుకూరలు, పశుగ్రాసం కూడా లభిస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులు గణనీయంగా తగ్గి, కుటుంబ ఆరోగ్యం మరియు భూమి ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన చెబుతున్నారు.