Перейти к содержимому

కన్నె మేరీ సుతుడంటా | KANNE MARY SUTHUDANTAA | CHRISTMAS SONG | 2024-25 | 4K

Gnana Rekhalu

0:00 / 0:00

కన్నె మేరీ సుతుడంటా | KANNE MARY SUTHUDANTAA | CHRISTMAS SONG | 2024-25 | 4K

334 446 просмотров · 1 год назад
Gnana Rekhalu
48,5 тыс. подписчиков
334 446 просмотров · 1 год назад
KANNE MARY SUTHUDANTAA Full Song | Christmas Latest Song 2024-25 | Gnana Rekhalu Singer: Sireesha Bhagavathula Lyrics & Producer: G.Purushottam Babu MA Bed Cell : 9948507277 Tune & Music: KY Ratnam Cell : 9494737171 కన్నె మేరి సుతుడంట - కదలి పోదామా కరుణ గల దేవుడంట – కలిసొద్దామా దివ్యతార వెలసింది - ఆనందం పొంగింది పసుల పాక మురిసింది - పరలోకం పాడింది కన్నెమేరి సుతుడంట - కదలి పోదామా కరుణ గల దేవుడంట -కలిసొద్దామా Happy Happy Christmas (2) Merry Merry Christmas . ఓహో || దివ్యతార| పసుల పాక పరిశుద్ధుడు - పావనుడు పరమాత్ముడు పరలోక పాలకుడు - నరలోకం వచ్చాడు రాజుగా రాజ్యమేలు నాధుడు - ప్రభుని చూసొద్దామా ... పూజ చేసొద్దామా.... Happy Happy Christmas (2) Merry Merry Christmas. ఓహో || దివ్యతార| సర్వశక్తి సంపన్నుడు - సజీవుడు విమోచకుడు పాపులకు స్నేహితుడు - యేసు నామ ధేయుడు లోకానికి రక్షకుడై ఏతెంచాడు - ప్రభుని చూసొద్దామా .... పూజ చేసొద్దామా ..... Happy Happy Christmas.....2, Merry Merry Christmas. ఓహో || దివ్య తార ||