Перейти к содержимому

మా ఇంటి వరలక్ష్మీ వ్రతం🙏|కలశం లేకుండా సింపుల్‌గా నేను వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకున్నాను 🙏🌸|pooja vlog

Ravali Hari Vlogs

0:00 / 0:00

మా ఇంటి వరలక్ష్మీ వ్రతం🙏|కలశం లేకుండా సింపుల్‌గా నేను వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకున్నాను 🙏🌸|pooja vlog

234 просмотра · 4 недели назад
Ravali Hari Vlogs
113 подписчиков
234 просмотра · 4 недели назад
వరలక్ష్మీ వ్రతం పూజా విధానం | Varalakshmi Vratham Pooja Vlog 🌸 శ్రావణ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే వరలక్ష్మీ వ్రతాన్ని మా ఇంట్లో ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. 🙏✨ అమ్మవారిని పీటపై కొలువుంచి,, చీర బ్లౌజ్ పీస్ సమర్పించి, అందంగా అలంకరించుకున్నాం. 🌺 వినాయక పూజ, వరలక్ష్మీ అమ్మవారి పూజ, అష్టోత్తర శతనామావళి, నైవేద్యం, కర్పూర హారతి, వ్రత కథ మరియు మంగళహారతితో పూజను పూర్తి చేసుకున్నాం. 🙏 అమ్మవారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ❤️ శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః 🙏🌸 #VaralakshmiVratham2026 #VaralakshmiPooja #varalakshmivratham