కల్పవృక్ష సాలగ్రామ మహిమ ❓ భద్రాచలం లో జరిగే అద్భుత సంఘటనలు
DEEKSHIT Telugu Traveller
0:00 / 0:00
కల్పవృక్ష సాలగ్రామ మహిమ ❓ భద్రాచలం లో జరిగే అద్భుత సంఘటనలు
143 просмотра · 5 мес. назад
DEEKSHIT Telugu Traveller
5,72 тыс. подписчиков
143 просмотра · 5 мес. назад
కల్పవృక్ష సాలగ్రామ మహిమ ❓ భద్రాచలం లో జరిగే అద్భుత సంఘటనలు
తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి నది తీరంలో అలరారుతున్న దివ్యధామం భద్రాచలం ఈ భద్రాచల క్షేత్రం లో శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయానికి సమీపంలో చాలా ప్రసిద్ధి చెందిన మహిమాన్విత గో గోవింద కల్పవృక్ష సాలగ్రామ నరసింహ స్వామి వారి ఆశ్రమం ఉన్నది .ఈ ఆశ్రమం అహోబిల మఠం దగ్గర ఉన్నది. ఈ వీడియోలలో శ్రీ కల్పవృక్ష నారసింహ స్వామి ఆవిర్భావం సాలగ్రామ మహిమ ,ఇక్కడ ముడుపు కడితే జరిగే పరిమాణం ,ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను.
#bhadrachalam
#narasinhaswamy
#salagrama
#kalpavrukha
#ahobilamutt
#deekshittelugutraveller
#Telangana tourisuim
#go govinda
#krishna chaitanya swamy