USA 🇺🇸 lo Fall Carnival సందడి 🍁🎡 | Siara’s Fun day #usateluguvlogs #telugu #teluguusavlogs
SiaraStories
0:00 / 0:00
USA 🇺🇸 lo Fall Carnival సందడి 🍁🎡 | Siara’s Fun day #usateluguvlogs #telugu #teluguusavlogs
106 просмотров · 8 дн. назад
SiaraStories
148 подписчиков
106 просмотров · 8 дн. назад
🍁🎡 అమెరికాలో Fall Carniva! 😍❤️
ఈసారి Siara తో కలిసి Fall Carnival కి వెళ్లి చాలా సరదాగా గడిపాం. రంగురంగుల decorations, beautiful autumn vibes, fun activities, పిల్లల ఆటలు… ఇలా ప్రతి ఒక్కటి ఎంతో ప్రత్యేకంగా అనిపించాయి. 🥰
అమెరికాలో Fall season లో ఇలాంటి carnivals ఎలా ఉంటాయో, పిల్లలతో ఎంత సరదాగా టైమ్ స్పెండ్ చేయొచ్చో ఈ వీడియోలో చూడండి! ❤️
Siara చేసే చిన్న చిన్న అల్లరి, తన cute expressions మీకు కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాం. 😍
వీడియో నచ్చితే Like 👍 చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి. మా Siara Stories ఛానల్‌ను Subscribe చేసుకుని మరిన్ని USA Telugu Family Vlogs చూడండి. ❤️
#TeluguVlogs #TeluguFamilyVlogs #USA TeluguVlogs #FallCarnival #FallFestival #TeluguInUSA #AmericaVlogs #TexasVlogs #DallasTeluguVlogs #SiaraStories #NRI TeluguVlogs #FamilyFun #USAWeekend