Перейти к содержимому

Bhagavad Gita |Chapter 3 All Slokas Audio |Karma Yoga parayana| Indukuri Sarada| కర్మ యోగం పారాయణ

Bhagavad Gita తెలుగు

0:00 / 0:00

Bhagavad Gita |Chapter 3 All Slokas Audio |Karma Yoga parayana| Indukuri Sarada| కర్మ యోగం పారాయణ

255 776 просмотров · 5 лет назад
Bhagavad Gita తెలుగు
41,5 тыс. подписчиков
255 776 просмотров · 5 лет назад
Karma Yogam full chanting పరిచయం: నా పేరు ఇందుకూరి శారద. నేను పది సంవత్సరాలుగా భగవద్గీత శ్లోకాలు నేర్పుతున్నాను. ఇంటి దగ్గరే ఉండి సొంతంగా భగవద్గీత నేర్చుకోవాలనుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుందని నేను ఈ భగవద్గీత తెలుగు యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఈ వీడియోల సహాయంతో ఎవరైనా సరే సులభంగా కొన్ని నిమిషాల్లోనే ఒక శ్లోకాన్ని కంఠస్తం చేయగలరు. పిల్లలు కూడా ఈ విధానంలో సులభంగా నేర్చుకోగలరు. మొదట్లో పిల్లలు నేర్చుకోవడానికి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది కానీ పెద్దవారు వాళ్ళకి కొన్ని శ్లోకాలు నేర్చుకునే దాకా సహాయపడితే తరువాత తమంతట తామే నేర్చుకుంటారు.🙏 About: My name is Indukuri Sarada. I am teaching Bhagavad Gita chanting from 10 years. I started this Bhagavad Gita తెలుగు youtube channel to help people who want to self learn Chanting of Bhagavad Gita Slokas from the comfort of their home. With the help of these Telugu video classes, anyone can easily learn and remember one sloka within few minutes. Even children can follow these lessons and self learn. Children may feel it a bit hard to learn initially, we highly recommend parents to guide them till they learn a few slokas after which they will get adopted to the method of learning.🙏 Facebook Page FB t.ly/EV8Q