Перейти к содержимому

🎵 ఎటు పోతుంది సమాజం? | గురువుల గౌరవం తగ్గిపోయిందా? | New Emotional Full Telugu Song | CHINNA EDITS

CHINNA EDITS OFFICIAL MS FOLKS

0:00 / 0:00

🎵 ఎటు పోతుంది సమాజం? | గురువుల గౌరవం తగ్గిపోయిందా? | New Emotional Full Telugu Song | CHINNA EDITS

292 просмотра · 2 недели назад
CHINNA EDITS OFFICIAL MS FOLKS
185 подписчиков
292 просмотра · 2 недели назад
🎵 ఎటు పోతుంది మన సమాజం? 🎵 గురువుల గౌరవం తగ్గిపోతుందా? | పిల్లల ప్రవర్తనలో మార్పు ఎందుకు? | Emotional Telangana Folk Song మన సమాజంలో గురువులకు ఉన్న గౌరవం, పిల్లలకు నేర్పాల్సిన విలువలు, పెద్దలను గౌరవించే సంస్కారం రోజురోజుకూ ఎలా మారుతున్నాయో ఆలోచింపజేసే భావోద్వేగ తెలంగాణ జానపద గీతం ఇది. ❤️🥺 ఈ పాట ప్రతి తల్లిదండ్రి, ప్రతి విద్యార్థి, ప్రతి గురువు ఒక్కసారి ఆలోచించేలా చేసే చిన్న ప్రయత్నం. 📖 అక్షరం నేర్పే గురువు దేవుడే… ❤️ గురువును గౌరవిద్దాం… భవిష్యత్తును కాపాడుకుందాం… 👨‍👩‍👧 తల్లిదండ్రులు – పిల్లలకు మంచి విలువలు నేర్పించండి… 🎤 NEW EMOTIONAL SONG 🎬 తెలంగాణ పల్లెటూరి భావోద్వేగ జానపద గీతం ✍️ పాట లిరిక్స్ రైటర్: Manikanta Ailla (CHINNA EDITS) 📞 Contact: 9177689450 👍 వీడియో నచ్చితే LIKE చేయండి 🔄 మీ స్నేహితులతో SHARE చేయండి ❤️ ఇలాంటి మంచి పాటల కోసం SUBSCRIBE చేయండి 🔔 Bell Icon 🔔 నొక్కడం మర్చిపోవద్దు మిత్రులారా..! FULL SONG – 23rd AUGUST 2026 | SUNDAY