విశ్వాసానికి పునాది - దేవుని వాక్యం #faith #wordofgod#god #christian #spiritual #prayer#hope#bible
Heaven's Voice Ministries
0:00 / 0:00
విశ్వాసానికి పునాది - దేవుని వాక్యం #faith #wordofgod#god #christian #spiritual #prayer#hope#bible
34 просмотра · 3 дня назад
Heaven's Voice Ministries
27 подписчиков
34 просмотра · 3 дня назад
విశ్వాసం దేనిపై నిలబడాలి? పరిస్థితులపైనా, మన అనుభవంపైనా కాదు… దేవుని వాక్యంపైనే!
దేవుని వాక్యం సత్యం. ఆ సత్యమైన వాక్యాన్ని విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. అబ్రాహాము, పేతురు, మరియ, రాహాబు వంటి విశ్వాస వీరుల జీవితాల ద్వారా, దేవుని మాటను నమ్మి క్రియల ద్వారా చూపించిన విశ్వాసం మనలను ఎలా నిలబెడుతుందో ఈ సందేశంలో తెలుసుకుందాం.
📖 ప్రధాన వచనాలు:
హెబ్రీయులకు 11:1
యోహాను 17:17
రోమీయులకు 10:17
విశ్వాసానికి పునాది - దేవుని వాక్యం
The Foundation of Faith - God’s Word