Перейти к содержимому

కోయ ప్రజల సంబరం Pawan kalyan birth day gift to koya tribes కొమ్ము కోయ డ్యాన్స్ కు ఊపొచ్చింది.

Village Van

0:00 / 0:00

కోయ ప్రజల సంబరం Pawan kalyan birth day gift to koya tribes కొమ్ము కోయ డ్యాన్స్ కు ఊపొచ్చింది.

15 717 просмотров · 6 дней назад
Village Van
252 тыс. подписчиков
15 717 просмотров · 6 дней назад
గొప్ప స్టార్ డమ్ ఉండి, కోట్లు కుమ్మరిస్తామన్నా ఎటువంటి వాణిజ్య ప్రకటనల్లో నటించని ఏకైక స్టార్ పవన్ కల్యాణే. కానీ బలహీనవర్గాల కోసం మాత్రం ఎవరూ అడగకపోయినా మీకు అండగా నేను ఉన్నానంటూ ముందుకొస్తారు. అలా ఖద్దరును బతికించడానికి ఆ పంచెలను, చొక్కాలను వేసుకున్న పవన్ కళ్యాన్ ఇప్పుడు అరుదైన గిరిజన కొమ్ము కోయ న్రుత్యానికి ఊపిరిలూదడానికి ముందుకురావడం గొప్ప శుభపరిణామం. వాళ్ల సంప్రదాయ అడవి దున్నల కిరీటాన్ని తలపైకెత్తుకొని ఆ కోయ గిరిజనుల న్రుత్యానికి గొప్ప ప్రచారం కల్పిస్తున్నారు. అటువంటి ఆ కొమ్ము కోయ డ్యాన్స్ ఎలా పుట్టింది? ఎందుకు కోయ ప్రజలు ఆ న్రుత్యాన్ని వేస్తారు? ఎక్కడ వేస్తారు? ఆ కొమ్ములు నిజం కొమ్ములేనా? ఇప్పుడు ఆ డ్యాన్స్ ఎలా ఉంది? వంటి విశేషాలన్నీ ఈ కథనంలో తెలుసుకుందాం.