రేవంత్ రెడ్డికి ఇయాల నిద్రపడతలేదు| KTR Speech on Nani The Paradise Movie| KCR Scene| BRS
Samayam Telugu
0:00 / 0:00
రేవంత్ రెడ్డికి ఇయాల నిద్రపడతలేదు| KTR Speech on Nani The Paradise Movie| KCR Scene| BRS
75 887 просмотров · 1 день назад
Samayam Telugu
677 тыс. подписчиков
75 887 просмотров · 1 день назад
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్' చిత్రాన్ని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వీక్షించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35mm థియేటర్‌లో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిలతో కలిసి కేటీఆర్ ఈ సినిమాను చూశారు. అనంతరం ఒక కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. సినిమా మూడు గంటలు ఒక ఎత్తయితే, అందులో కేసీఆర్ కనిపించిన ఆ నాలుగు నిమిషాలు మరొక ఎత్తు అని ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్‌కు ఉన్న స్థానానికి ఇది నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
BRS Working President KTR watched Natural Star Nani's periodic action thriller 'The Paradise', directed by Srikanth Odela, at Sudarshan 35mm in RTC X Roads, Hyderabad, alongside party leaders including Jagadish Reddy, Talasani Srinivas Yadav, and Kaushik Reddy. Speaking about the film, KTR praised the movie and highlighted that while the entire 3-hour film was fantastic, the 4-minute appearance of KCR stole the show, showcasing KCR's special place in the hearts of the people of Telangana.
#KTR, #Nani, #TheParadise, #KCR, #NaturalStarNani, #SrikanthOdela, #BRS, #TeluguCinema, #TeluguNews, #TrendingNews
Follow us on:
Facebook: / samayam.telugu
Instagram: instagram.com/samayam_telugu_toi
X: https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)