ముద్ద గారెలు | 3 పప్పులతో కరకరలాడే పప్పు వడలు | Mudda Garelu Recipe in Telugu
Ammamma’s Kitchen
0:00 / 0:00
ముద్ద గారెలు | 3 పప్పులతో కరకరలాడే పప్పు వడలు | Mudda Garelu Recipe in Telugu
215 просмотров · 2 дн. назад
Ammamma’s Kitchen
850 подписчиков
215 просмотров · 2 дн. назад
మూడు పప్పులతో కరకరలాడే ముద్ద గారెలు ఎలా చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించాను. 😋 బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ పప్పు వడలు చాలా రుచిగా ఉంటాయి.
వచ్చే దసరా పండుగకు మటన్ కూర, చికెన్ కూర, నాటుకోడి పులుసుతో ఈ ముద్ద గారెలు చేసి చూడండి. పప్పులను ఎలా నానబెట్టాలి, సరైన కన్సిస్టెన్సీలో ఎలా గ్రైండ్ చేయాలి, వడలను ఎలా ఒత్తాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి.
మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ప్రయత్నించి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి.
వీడియో నచ్చితే Like చేయండి, మీ కుటుంబ సభ్యులతో Share చేయండి. మరిన్ని సంప్రదాయ తెలుగు వంటకాల కోసం Ammamma’s Kitchen ఛానల్‌ను Subscribe చేయండి.
#MuddaGarelu #PappuVada #TeluguRecipes