Перейти к содержимому

Explainer: దడ పుట్టిస్తున్న వాయుగుండం.. తీరంలో రాకాసి అలల బీభత్సం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

TV9 Telugu Digital

0:00 / 0:00

Explainer: దడ పుట్టిస్తున్న వాయుగుండం.. తీరంలో రాకాసి అలల బీభత్సం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

276 459 просмотров · 8 часов назад
TV9 Telugu Digital
3,17 млн подписчиков
276 459 просмотров · 8 часов назад
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం ఇది గోపాల్‌పూర్‌కు 150 కిలోమీటర్లు, కళింగపట్నానికి 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తీవ్ర వాయుగుండం రాత్రికి విశాఖపట్నం - గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే వీలుంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు, ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. #BayOfBengal #DeepDepression #WeatherUpdate #APWeather #TelanganaWeather #HeavyRains #AndhraPradesh #Telangana #Visakhapatnam #NorthAndhra #Srikakulam #Vijayanagaram #RainAlert #WeatherAlert #TV9D #credits : #prasad ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu