1074..కళ్యాణము చూద్ద ము రారండి.గణపతి కల్యాణం పాట..
jhansikrishna bhakthigeethalu
0:00 / 0:00
1074..కళ్యాణము చూద్ద ము రారండి.గణపతి కల్యాణం పాట..
136 просмотров · 4 г. назад
jhansikrishna bhakthigeethalu
3,15 тыс. подписчиков
136 просмотров · 4 г. назад
🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కళ్యాణము చూద్దము
రారండి ..
మన గణ నాయకుని
కళ్యాణము చూద్దము
రారండి..2..
🕉️🕉️🕉️🕉️🕉️🕉️
సుప్రభాత ముతో స్వామిని మేల్కొలిపి..
స్వామిని మేల్కొలిపి.
అష్టోత్తరముతొ స్వామిని పూజించి
స్వామిని పూజించి..
పారానినె తన పదముల బెట్టీ.. ఆ ఆ..2...
నుదిటిన కళ్యాణ తిలకము దిద్దీ....
కళ్యా #
🕉️🕉️🕉️🕉️🕉️🕉️
అంగళ మణులు అందరు వచ్చీ..
అందరు వచ్చీ..
బంగరు హారాలు స్వామికి వేసి...
స్వామికి వేసీ...
బుగ్గను చుక్కనే తనకీ
పెట్టీ.. ఆ.ఆ .ఆ ..2.
పెళ్లి మండపమున
కూర్చోబెట్టి..# క #
🕉️🕉️🕉️🕉️🕉️🕉️
సిద్ది బుద్ది దేవిలనే పరిణయ మాడ.
పరిణయ మాడ..
గణనాయకుడే మన
కండగ నుండ..
అండగ నుండ..
ముక్కోటి దేవతలే
ఆశీర్వదించగ.. ఆ. ఆ. ఆ..2...
మన గణపయ్యే కళ్యాణ మాడగ..
కల్యాణం #
🕉️🕉️🕉️🕉️🕉️🕉️
సిద్ది బుద్ది లతో మన
గణనాయకుడు..
గణ నాయకుడు..
పరిణయ మాడగ ఇట
నిలచీ నాడూ..
నిలచీ నాడూ..
అంగ రంగ వైభోగమే
ఈ కళ్యాణము...
ఆ. ఆ. ఆ..2 .
చూసిన జన్మే దన్యమూ ..# క #
🕉️🕉️🕉️🕉️🕉️🕉️
గణపతి కల్యాణం పాట..
రచన...గానం...
ఝాన్సీకృష్ణ ...
4..9..2022..
ఆదివారం...
🕉️🕉️🕉️🕉️🕉️🕉️