Перейти к содержимому

💥 Jhansi నిర్ణయం ఘోరం… Trigun నమ్మకద్రోహం… Amanకి మళ్ళీ అన్యాయం! 😡 | BB Telugu 10 Ep 34

Animutyam

0:00 / 0:00

💥 Jhansi నిర్ణయం ఘోరం… Trigun నమ్మకద్రోహం… Amanకి మళ్ళీ అన్యాయం! 😡 | BB Telugu 10 Ep 34

15 841 просмотр · 9 ч назад
Animutyam
110 тыс. подписчиков
15 841 просмотр · 9 ч назад
Bigg Boss Telugu 10 Episode 34 Review 🔥😡 ఈరోజు Bigg Boss Houseలో Games అదిరిపోయాయి… కానీ Decisions మాత్రం దారుణంగా అనిపించాయి! 🤯 💥 Jhansi నిర్ణయం ఘోరం! Captaincy taskలో Jhansi తీసుకున్న decisions ఎంతవరకు correct? 💔 Amanకి మళ్ళీ అన్యాయం! పాపం Aman! మరోసారి Captaincy race నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ప్రతిసారీ Amanనే ఎందుకు corner చేస్తున్నారు? ఇది strategyనా లేక unfair targetingనా? 😡 Trigun నమ్మకద్రోహం! Amanకి benefits తీసుకోవచ్చని మాటిచ్చిన Trigun… చివరికి మాట మార్చి Amanని eliminate చేయించి, తానే Captaincy taskలో participate చేశాడు! మాట ఇవ్వడం ఒకటి… మాట నిలబెట్టుకోవడం మరొకటి! అసలు Trigun gameplayని ఏమనాలి? 🤔 😂 Shalini నస మళ్ళీ మొదలు! Rohithపై insecurity, possessivenessతో Shalini మళ్ళీ తన gameని spoil చేసుకుంటోందా? Apurvaపై అరవడం, Rohith విషయంలో unnecessary arguments… ఇవన్నీ ఎంతవరకు అవసరం? 👑 Sudheer మళ్ళీ Captain! ఇన్ని controversies మధ్య Sudheer మరోసారి Captaincy గెలుచుకున్నాడు! Congratulations Sudheer! 👏🔥 ఈరోజు Episodeలో Games Super… Decisions మాత్రం Disaster! 😂 🔥 మీ Opinion ఏంటి? 👉 Jhansi decisions correct అనిపించాయా? 👉 Trigun నిజంగా Amanకి ఇచ్చిన మాట తప్పాడా? 👉 Amanని కావాలనే Captaincy race నుంచి తప్పిస్తున్నారా? 👉 Shalini possessiveness వల్ల Rohith game దెబ్బతింటోందా? 👉 Sudheer మళ్ళీ Captain అవ్వడం సరైన ఫలితమేనా? మీ అభిప్రాయాలను Commentsలో చెప్పండి! 👇 👍 Like | 💬 Comment | 🔔 Subscribe