Перейти к содержимому

Aata Kaavala Paata Kaavala Telugu Lyrical Song | Annayya | Chiranjeevi, Soundarya | Mani Sharma

Suman Talk Show

0:00 / 0:00

Aata Kaavala Paata Kaavala Telugu Lyrical Song | Annayya | Chiranjeevi, Soundarya | Mani Sharma

126 220 просмотров · 5 месяцев назад
Suman Talk Show
42,2 тыс. подписчиков
126 220 просмотров · 5 месяцев назад
Aata Kaavala Paata Kaavala Telugu Lyrical Song | Annayya | Chiranjeevi, Soundarya | Mani Sharma #AataKaavala #AataKavalaPataKavala #Annayya #Chiranjeevi #MegaStarChiranjeevi #Soundarya #ManiSharma #TeluguSongs #ItemSong #TeluguLyricalSongs #TeluguHitSongs #TeluguAudioSongs #LyricsSong #TeluguDanceSongs #MaaPaataMeeNota _________________________________________________________________________________ Hello, my dear friends and well-wishers! 👋✨ Thank you for watching this video! 🎥❤️ If you find any misleading or copyrighted content, please let us know by emailing: 📧 Sumanshow.yt@gmail.com. For promotions or collaborations, feel free to reach out: 🤝 Sumanshow.yt@gmail.com. Stay tuned, subscribe, and keep supporting! 🔔💖 Love, 🎬🌟 SUMAN TALK SHOW 🎬🌟 Also Stay Connected with US in the below social media Platforms Facebook :   / 1167118541588974   Instagram :   / sumantalkshow   Aata Kaavala Song Telugu Lyrics: ఆట కావాలా పాట కావాలా స్వచ్చమైన అచ్చ తెలుగు బీటు కావాలా ఆట కావాలి పాట కావాలి గాజువాక సెంటర్లో ఫ్లాటు కావాలి ముందే టెండర్ పెడితే ఎట్టా బేబి మానేదెట్టా గురువా అది నా హాబి ఊపేయ్ ఊర్లే చేసేయ్ డ్రిల్లే భూగోళం అదిరేలా కదం తొక్కాలే స్వీటు కావాలా హాటు కావాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా స్వీటు కావాలి హాటు కావాలి రాసిస్తే వైజాగ్ స్టీలు ఫ్లాంటు కావాలి ఝులుకు ఝులుకు కులుకులతో నడిచే ఓ పోరీ నీ తళుకు తళుకు అందాలతో మత్తెక్కించే పోరీ చూపులతో నా మనసును గుచ్చేసావే నారీ నిన్ను చూస్తే మనస్సాగనందే ఆయాం వెరీ సారీ చల్లకొచ్చి ముంత దాస్తే లాభం లేదే పిల్లగాలి గిల్లుతుంది దిల్‌తే తేదే మండపేట కుర్రదాన్ని ఓ బావయ్య మని పర్సు చూస్తే తస్సదియ్యా మహా ఇదయ్యా ఓకే రాణీ చేస్తా బోణీ ఆ పైన చెప్పొద్దే మరో కహానీ చిప్స్ కావాలా లిప్స్ కావాలా గరం గరం సింగపూరు పప్సు కావాలా చిప్స్ కావాలీ లిప్స్ కావాలీ అప్పనంగా ఇదే షిప్పు యార్డు కావాలీ కింగులాంటి నిన్ను చూస్తే మనసౌతాంది నీ డ్రెస్సుతోటి రావాలంటే సిగ్గేస్తుందీ పట్టుచీర కొనిపెడితే ముంబాయి బుల్లి గట్టిపట్టు పట్టనిస్తావా జూకామల్లి అయితే రెడీ పట్టేయ్ గిలీ కమ్మంగా ఆడేద్దాం కిస్సు కబాడీ దిండు కావాలా దుప్పటి కావాలా లైటు లైటు లండన్‌ ఫోం బెడ్డు కావాలా దిండు కావాలీ దుప్పటి కావాలీ రెచ్చిపోతే మినపసున్ని ఉండ కావాలీ ||ముందే టెండర్|| ||స్వీటు కావాలా హాటు కావాలా|| మస్తుమస్తు మెగాస్టార్ ముద్దు కావాలి