Перейти к содержимому

84 Abhimana kshethram/Cheluvanarayana Swamy Temple/MELKOTE/108 Abhimana kshethram/Sreedhar Raju

Sreedhar Raju

0:00 / 0:00

84 Abhimana kshethram/Cheluvanarayana Swamy Temple/MELKOTE/108 Abhimana kshethram/Sreedhar Raju

5 952 просмотра · 1 г. назад
Sreedhar Raju
29,6 тыс. подписчиков
5 952 просмотра · 1 г. назад
వైష్ణవ భక్తులైన12 మంది ఆళ్వార్ల యొక్క పాశురాలతో నాలయిర దివ్యప్రబంధలో కీర్తించబడిన 108 విష్ణువు యొక్క వివిధ అవతారాలలో ని ఆలయాలను వైష్ణవ దివ్యదేశాలు అంటారు. ఈ 108 వైష్ణవ దివ్యదేశాలు కాకుండా ఆళ్వార్ల తమ పాశురాలలో కీర్తించకపోయినా వైష్ణవ సంప్రదాయాలతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన 108 విష్ణు ఆలయాలను గుర్తించారు. హిందూ పురాణాలలో ను,ఇతిహాసాలలోనూ ఈ ఆలయాల ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయాలు కూడా 108 వైష్ణవ దివ్యదేశాలంత ప్రఖ్యాతి పొందాయి. ఈ 108 ఆలయాలు మహావిష్ణువు మనసుకు నివాసమున్న స్థలాలు కనుక వీటిని 108 అభిమాన క్షేత్రాలు అని పిలుస్తారు. ఈ వీడియోలో మనం 108 వైష్ణవ అభిమాన క్షేత్రాలలో 84 వ క్షేత్రమైన కర్ణాటక రాష్ట్రంలోని మేల్కొటే పట్టణంలో గల చలువనారాయన స్వామి ఆలయము.. కల్యాణ తీర్థము మరియు యోగ నరసింహస్వామి ఆలయాన్ని చూస్తాము.