Перейти к содержимому

𝐌𝐚𝐧𝐠𝐚𝐥𝐚 𝐇𝐚𝐫𝐚𝐭𝐡𝐢 𝐟𝐨𝐫 𝐍𝐞𝐰𝐥𝐲 𝐦𝐚𝐫𝐫𝐢𝐞𝐝 𝐜𝐨𝐮𝐩𝐥𝐞|𝐒𝐨𝐧𝐠 𝐰𝐢𝐭𝐡 𝐋𝐲𝐫𝐢𝐜𝐬 #wedding#bhajan#devotional#music#couple

Saraswathi Swararchana

0:00 / 0:00

𝐌𝐚𝐧𝐠𝐚𝐥𝐚 𝐇𝐚𝐫𝐚𝐭𝐡𝐢 𝐟𝐨𝐫 𝐍𝐞𝐰𝐥𝐲 𝐦𝐚𝐫𝐫𝐢𝐞𝐝 𝐜𝐨𝐮𝐩𝐥𝐞|𝐒𝐨𝐧𝐠 𝐰𝐢𝐭𝐡 𝐋𝐲𝐫𝐢𝐜𝐬 #wedding#bhajan#devotional#music#couple

379 918 просмотров · 3 г. назад
Saraswathi Swararchana
8,99 тыс. подписчиков
379 918 просмотров · 3 г. назад
Telugu Lyrics నవ దంపతులకు మంగళహారతి పాట * రాగం : కల్యాణి తాళం : ఏక రచన ,సంగీతం , గానం : కె.వి.వి.సరస్వతి పల్లవి ॥ హారతులివ్వరే నవ దంపతులకు మంగళహారతులివ్వరే ॥ అ.ప॥ ముచ్చటైన ఈ జంటకు ముతైదువలందరు కలిసి ॥ 1చ॥ అన్యోన్య దాంపత్యముతో వర్ధిల్లమనుచు ఆ సీతారాములే దీవించగా ఆదర్శముగా వర్ధిల్లమనుచు ఆదిదంపతులే దీవించగా జయ మంగళము శుభ మంగళమని ॥ 2చ॥ సకల సౌభాగ్యసంపదల తో సత్ సంతానముతో నిండు నూరేళ్లు వర్థిల్లాలని సకలదేవతలు దీవించగా జయ మంగళము శుభ మంగళమని ॥