ముచ్చింతల్‌లో కన్నుల పండుగగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు..భక్తులకు చిన్న జీయర్ స్వామి దివ్య సందేశం -TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
ముచ్చింతల్‌లో కన్నుల పండుగగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు..భక్తులకు చిన్న జీయర్ స్వామి దివ్య సందేశం -TV9
10 614 просмотров · 6 часов назад
TV9 Telugu Digital
3,16 млн подписчиков
10 614 просмотров · 6 часов назад
ముచ్చింతల్ శ్రీరామనగరంలోని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాంగణంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఆ ప్రాంగణమంతా కృష్ణ నామస్మరణతో మార్మోగేలా చేశాయి. వేడుకల్లో పాల్గొన్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదిన విశిష్టతను స్వామివారు భక్తులకు అత్యంత సులభంగా అర్థమయ్యేలా వివరించారు. భూభారం తొలగించేందుకు శ్రీకృష్ణుడు తీసుకున్న అవతార విశిష్టత ఎంతో గొప్పదని కొనియాడారు.
#SriKrishna #KrishnaJanmashtami #Janmashtami2026 #ChinnaJeeyarSwamy #Muchintal #DivyaSaketham #KrishnaAshtami #KrishnaCelebrations #Telangana #Hyderabad #Devotional #Bhakti #TV9D
#Credits : #Prasad
#Uploadedby : #Tharunkethireddy
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu