Перейти к содержимому

ఎవరైనా ఈజీగా చేయగలిగే టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ 😋 | Chicken Dum Biryani👌

Vahrehvah Vantalu

0:00 / 0:00

ఎవరైనా ఈజీగా చేయగలిగే టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ 😋 | Chicken Dum Biryani👌

694 просмотра · 7 дн. назад
Vahrehvah Vantalu
67 подписчиков
694 просмотра · 7 дн. назад
చికెన్ దమ్ బిర్యానీని సింపుల్‌గా, మంచి టేస్ట్‌తో ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఈ బిర్యానీకి పెద్దగా ఎక్కువ ఇంగ్రిడియంట్స్ అవసరం లేదు. బేసిక్ మసాలాలతో పాటు ఇందులో ఒక స్పెషల్ మసాలా ఉంటుంది. ఆ మసాలా వల్ల బిర్యానీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ప్రాసెస్ సింపుల్‌గా ఉన్నా, బిర్యానీ మాత్రం చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో బిర్యానీ చేసుకోవాలనిపించినప్పుడు ఒకసారి ఇలా కూడా ట్రై చేయొచ్చు. 🍗🍚 Today, I am sharing a Chicken Dum Biryani recipe that is simple and full of flavour. This is a nice recipe to try when you want a proper chicken biryani without making things too complicated. The special masala gives it a different taste and makes the biryani extra enjoyable. It’s a good dish to serve when you have family or friends over for lunch or dinner. 🍗🍚 #ChickenDumBiryani #ChickenBiryani #DumBiryani #ChickenBiryaniRecipe #BiryaniRecipe #EasyBiryani #IndianBiryani #BiryaniLovers #ChickenRecipes #NonVegRecipes #TeluguRecipes #VahrehvahVantalu