Перейти к содержимому

పక్కింటి వాళ్ళు 9 చెట్లు ఇచ్చారు! 🌳 Mini Excavator తో నేనే గుంతలు తవ్వాను 💪 | Telugu Vlogs

Swetha's Rustic Diaries

0:00 / 0:00

పక్కింటి వాళ్ళు 9 చెట్లు ఇచ్చారు! 🌳 Mini Excavator తో నేనే గుంతలు తవ్వాను 💪 | Telugu Vlogs

17 472 просмотра · 4 дн. назад
Swetha's Rustic Diaries
2,07 тыс. подписчиков
17 472 просмотра · 4 дн. назад
మా mountain home కి 9 కొత్త చెట్లు! 🌳 మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న 6 cottonwood, 3 willow చెట్లు తీసుకుంటారా అని అడిగారు — వెంటనే YES చెప్పాం! Fall లో ఈ చెట్ల ఆకులు బంగారు పసుపు రంగులోకి మారతాయి. Fall colors చూడటానికి ఎక్కడెక్కడికో వెళ్ళేవాళ్ళం… ఇప్పుడు మా ఇంట్లోనే చూడొచ్చు! 🍂 Mini excavator తో నేనే 9 గుంతలు తవ్వాను (2 ft లోతు, 2 ft వెడల్పు, 10 ft దూరం), gardener తో కలిసి నాటాం, పిల్లలు నీళ్ళు పోశారు 💧 ఆకులు fall లో రంగు ఎందుకు మారతాయి? ఈ చెట్లని ఇంటికి దూరంగా ఎందుకు నాటాలి? అన్నీ ఈ వీడియోలో. ప్రతి fall లో ఈ చెట్ల update ఇస్తాను — subscribe చేసి మాతో పాటు చూడండి! 🔔 మేము city life వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చామో చూడండి 👉    • Why We Left City Life for the Mountains ⛰️...   Chapters 0:00 Intro — మా land, మా ఇల్లు 0:25 Mini excavator కి gas ⛽ 0:45 9 కొత్త చెట్లు వస్తున్నాయి! 🌳 1:28 ఆకులు fall లో రంగు ఎందుకు మారతాయి? 2:00 ఈ చెట్లని అందరూ ఎందుకు పెంచుకోరు? 2:28 Excavator తో 9 గుంతలు 4:40 చెట్లు వచ్చాయి! 5:19 Planting day 6:15 Next fall… ✨ Note: the last "next fall" shot and the golden trees in the thumbnail are AI imagination (how the trees may look) — not real yet. Next fall మీకు నిజంగా చూపిస్తాను! ✨ #TeluguVlogs #RusticDiaries #MountainLife #FallColors #Cottonwood #Willow #MiniExcavator #TeluguFamily #USATeluguVlogs