Перейти к содержимому

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా 9 లక్షల గాజులలో అలంకారం

Ananda TV

0:00 / 0:00

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా 9 లక్షల గాజులలో అలంకారం

2 077 просмотров · 1 год назад
Ananda TV
1,65 тыс. подписчиков
2 077 просмотров · 1 год назад
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న.. ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ అమ్మవారికి తలపెట్టిన లక్ష గాజులతో అలంకరణకు.. విశేషం గా స్పందించిన భక్తులు ప్రవాహంలా వచ్చి సమర్పించిన సుమారు 9 లక్షల ఫై చిలుకు గాజులలో.. అలంకారం నిర్వహించారు. వేలాది మంది భక్తులు సమర్పించిన గాజులతో ఈ అలంకారo చేసామని.. అత్యంత విశేషం గా అలంకరణ చేసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ని భక్తుల దర్శనం కొరకు దేవాలయం మండపం లో.దర్శనం కొరకు అవకాశం కల్పించడం జరిగింది