Перейти к содержимому

నవరాత్రులు మొదటి రోజు కథ ఆ రహస్యం ఏంటి చరిత్రలో?శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి చరిత్రలో వినని నిజాలు

Sri Lalitha Divya Leelalu

0:00 / 0:00

నవరాత్రులు మొదటి రోజు కథ ఆ రహస్యం ఏంటి చరిత్రలో?శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి చరిత్రలో వినని నిజాలు

139 просмотров · 3 дня назад
Sri Lalitha Divya Leelalu
230 подписчиков
139 просмотров · 3 дня назад
ఓం శ్రీమాత్రే నమః! 🙏 ​దేవీ శరన్నవరాత్రుల ప్రథమ దినమైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అమ్మవారికి చేసే శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి విశేష అలంకారం, ఆ రూపం వెనుక ఉన్న అసలైన పౌరాణిక చరిత్ర మరియు పూజా విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ​🌸 ఈ వీడియోలో: ​మొదటి రోజు అలంకారం: శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి విశిష్టత ​భండాసురుని 30 మంది కుమారుల సంహారం – సంపూర్ణ కథ ​అమ్మవారి పూజా విధానం, నైవేద్యం & బాలార్చన మహత్యం ​నవరాత్రుల విశేష కథల కోసం మన "శ్రీ లలితా దివ్యలీలలు" ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ​వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్స్‌లో "ఓం శ్రీ బాలా త్రిపుర సుందర్యై నమః" అని రాయండి. ✨ ​#Navaratri #BalaTripuraSundari #Day1Navaratri #Dasara2026 #SriLalithaDivyaleelalu ​Note / Disclaimer: • My own authentic voice is featured in the video last (outro). • AI voice is used only in the middle for clear delivery and better understanding for the audience. • The script, story selection, and editing behind it are completely crafted using my own original creativity and personal effort. • This video is my original creativity and work, with personal voice, manual editing, and AI voice assistance only for audience clarity. ​© Sri Lalitha Divya Leelalu - All rights reserved.