Перейти к содержимому

Bondhi tho Kailasam: Episode 8 - Kailasa parikrama బొంది తో కైలాసం 8 కైలాస పరిక్రమ miracle at dolma

Telugu Palukulu

0:00 / 0:00

Bondhi tho Kailasam: Episode 8 - Kailasa parikrama బొంది తో కైలాసం 8 కైలాస పరిక్రమ miracle at dolma

6 295 просмотров · 6 лет назад
Telugu Palukulu
7,14 тыс. подписчиков
6 295 просмотров · 6 лет назад
రండి ఈ ఎపిసోడ్ 8 లో కలిసి మనం కైలాస పరిక్రమ చేద్దాం. 19500 అడుగుల ఎత్తున ఉన్న డొల్మా పాసు దాటుతున్నపుడు భగవత్క్రుప తో జరిగిన ఒక సంఘటన వివరంగా వీక్షించండి. కైలాస పర్వతాన్ని నాలుగు వైపులనుంచి దర్శిద్దాం. ఉత్తర ముఖం దగ్గర భవత్ ప్రేరణ తో కలిగిన కొన్ని భావాలు మీతో పంచుకుంటాను. ఎపిసోడ్స్ 1,2,3,4,5,6,7 చూసిన తర్వాత ఇది చూస్తే మీకు కధా వస్తువు బాగా అర్ధం అవుతుంది.బొంది తో కైలాసం అంటే సశరీర కైలాస యాత్ర. 2019 లో లిపులేఖ్ పాసు మీదుగా కాలి నడకన చేయబడిన కైలాస మానస సరోవర యాత్ర విశేషాలు, తెలుగులో పూర్తి వివరణ తో ఈ ఫిల్ములొ చూడవచ్చు. ఈ యాత్ర యొక్క ప్రాముఖ్యత, వెళ్ళే మర్గాలు, ఖర్చు, మార్గంలొ అనుభవాలు, ఆటు పోట్లు, భగవత్ కృప తొ జరిగిన అద్భుతాలు వివరంగా వీక్షించండి.    • Kailash Mansarovar Yatra Bondhi Tho Kailas...   for full film all episodes together. అంతర్ యాత్ర పరమ పూజ్యులైన శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి అనుగ్రహం తో కొనసాగుతోంది. ఆధ్యాత్మిక ఉన్నతి కి సహజ యోగం శ్రేష్ఠ మార్గం. సహజ యోగ కుండలినీ జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం తద్వారా కలిగే శివైక్యస్థిథి గురించి కూడా ఈ వీడియొ సిరీస్ లో చూడండి. సహజ యోగం మీరు ఒక్క పైసా ఖర్చు లేకుండా సునాయాసంగా నేర్చుకోవచ్చు. http://sahajayogatelangana.org/center... https://apsahaj.org/centers.html Learn Sahaja Yoga -- 🧘‍♂️https://www.freemeditation.com.au https://www.sahajayoga.org Credits: చిఠావఝ్ఝల వెంకట సుబ్రమణ్య శర్మ Kailash Mansarovar Yatra 10th Batch 2019. Ministry of External Affairs, Government of India and Kumaon Mandal Vikas Nigam Photographs: All members of 10th batch KMY 2019 (Lipulekh pass) Naveen Kothariji, Arun Kumar Guptaji, Suresh Saini ji, Neelu Duggal ji, Neeraj Krishnan ji, Siddharth Sharma ji, Neeraj Rastogi ji, Krishnendu Dattaji, Phani Bhushan Roy ji, Brig VP Munjal ji, Mohit Joshi ji, Ajay Vishwakarma ji. Atmashtakam - Lyrics: Jagadguru Shri Adishankaracharya Original Music composed, conducted and performed by Pandit Bhaskar Subramanian ji Released on the occasion of 50 years of Sahaja Yoga worldwide https://www.sahajayoga50.org Know more about Shri Mataji https://www.shrimataji.org This is a Not for Profit Educational Documentary. All Rights Reserved. Bondhi Tho Kailasam Watch this documentary in English:"Journey to the center of the Self"- https://www.youtube.com/watch?v=tsbte... All photos, videos- Copyrights acknowledged, Credits acknowledged.