Перейти к содержимому

మా ఛానల్ ద్వారా బుకింగ్ సహాయం 🙏 | ఈ వివరాలు ఇవ్వండి | శ్రీవారి సేవ & Senior Citizen

SVC Srivari sevakudu

0:00 / 0:00

మా ఛానల్ ద్వారా బుకింగ్ సహాయం 🙏 | ఈ వివరాలు ఇవ్వండి | శ్రీవారి సేవ & Senior Citizen

3 563 просмотра · 6 дней назад
SVC Srivari sevakudu
2,97 тыс. подписчиков
3 563 просмотра · 6 дней назад
📝 Description 🙏 ఓం నమో వెంకటేశాయ 🙏 శ్రీవారి సేవ Individual మరియు Senior Citizen టికెట్ల బుకింగ్ ప్రక్రియలో ఇబ్బంది పడుతున్న భక్తులకు మా ఛానల్ ద్వారా ఉచితంగా బుకింగ్ సహాయం అందిస్తున్నాము. 🙏 టికెట్ బుకింగ్ సహాయం కావాలనుకునే వారు ముందుగా మా ఫారమ్‌లో అడిగిన అవసరమైన వివరాలను మాత్రమే నమోదు చేయండి. 🔹 శ్రీవారి సేవ – Individual 🔹 Senior Citizen – Only 📌 బుకింగ్‌కు అవసరమైన సమయంలో మిమ్మల్ని సంప్రదించి, మీ సమ్మతితో అవసరమైన వివరాలు తీసుకుంటాము. ⚠️ గమనిక: టికెట్ లభ్యత TTD అధికారిక కోటాపై ఆధారపడి ఉంటుంది. టికెట్ ఖచ్చితంగా లభిస్తుందని హామీ లేదు. 🙏 మా సహాయం ఉచితం — ఎలాంటి బుకింగ్ ఛార్జీలు లేవు. వీడియో నచ్చితే Like 👍 Share ↗️ చేసి, మా ఛానల్‌ను Subscribe 🔔 చేయండి. #TTD #Tirumala #Tirupati #SrivariSeva #SeniorCitizen #TTDTickets #TirumalaUpdates #TTDUpdates #SrivariSevaTickets #VenkateswaraSwamy #Govinda #OmNamoVenkatesaya