మాఇల వేలుపు నీవేనయ్యా మము కాపాడే రామాయ్యా. వలజ రాగం. లిరిక్స్ ఉన్నవి
Ckreddy Devotional
0:00 / 0:00
మాఇల వేలుపు నీవేనయ్యా మము కాపాడే రామాయ్యా. వలజ రాగం. లిరిక్స్ ఉన్నవి
45 707 просмотров · 3 года назад
Ckreddy Devotional
26,1 тыс. подписчиков
45 707 просмотров · 3 года назад
మా ఇలవేలుపు నీవెనయ్య
మముకాపాడే
వలజ రాగం. ఆది తాళం
గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
పల్లవి
మా ఇలవేలుపు నీవెనయ్య మము కాపాడే రామయ్య
రాం రాం సీతా రాం
రాం రాం సీతా రాం "2"
చరణం1
అనుదినము నిను కొలిచెదము
నీ శుభ నామమే పలికెదము
మా తోడు నీ డైమా ఇంటి సీరివై"2"
మమ్మేలు కోవయ్యా మము కాపడే రామయ్య
రాం రాం సీతా రాం
రాం రాం సీతా రాం"2"
"మా ఇలావేలుపు నీవెనయ్య"
చరణం 2
అన్నదమ్ములకు ఆలు మగలకు ఆదర్శ మూర్తులు మీరేనయా
సంసార జీవిత సౌభాగ్య మంతా"2
నీ ఫలమేనయ్య మము కాపడే రామయ్య
రాం రాం సీతా రాం
రాం రాం సీతా రాం"2"