Mantra for Desired Job 🙏 | Ganapati Mantra for Career Success | ఉద్యోగ ప్రాప్తికి గణపతి మంత్రం 🙏
Shree Divya Naadam Bhakti
0:00 / 0:00
Mantra for Desired Job 🙏 | Ganapati Mantra for Career Success | ఉద్యోగ ప్రాప్తికి గణపతి మంత్రం 🙏
1 272 просмотра · 3 дня назад
Shree Divya Naadam Bhakti
198 подписчиков
1 272 просмотра · 3 дня назад
ఉద్యోగ సిద్ధికి & కెరీర్ విజయానికి గణపతి మంత్రం 🙏
Ganapati Mantra for Desired Job & Successful Career | 108 Times Chanting
విద్య, ఉద్యోగం, ఇంటర్వ్యూ, కెరీర్‌లో ఎదురయ్యే విఘ్నాలు తొలగి, మంచి అవకాశాలు మరియు విజయానికి మార్గం కలగాలని శ్రీ గణపతి స్వామిని ప్రార్థిస్తూ ఈ మంత్రాన్ని సమర్పిస్తున్నాము. 🙏🐘
ఈ పవిత్రమైన గణపతి మంత్రాన్ని 108 సార్లు భక్తి శ్రద్ధలతో వినండి మరియు జపించండి. 🙏
మంత్రం:
🕉️ ఓం గం గ్లౌం గణపతయే విఘ్న వినాశినే స్వాహా
Om Gam Gloum Ganapataye Vighna Vinashine Svaha
🌺 ఈ మంత్రాన్ని 108 సార్లు భక్తితో వినండి / జపించండి.
🌺 మీకు కావలసిన ఉద్యోగం మరియు మంచి కెరీర్ కోసం సంకల్పంతో వినవచ్చు.
కోరుకున్న ఉద్యోగం పొందడానికి మరియు కెరీర్‌లో ఎదురువతున్న ప్రతికూలతలు, అడ్డంకులను తొలగించుకోవడానికి ఈ శక్తివంతమైన "ఓం గం గ్లౌం గణపతయే విఘ్న వినాశినే స్వాహా" మంత్రాన్ని 108 సార్లు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేయండి. విఘ్నేశ్వరుని కృపతో మీ ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని ఆశిస్తున్నాము.
Video Details & Chanting:
Mantra: Om Gam Gloum Ganapataye Vighna Vinashine Svaha (ఓం గం గ్లౌం గణపతయే విఘ్న వినాశినే స్వాహా)
Chanting Count: 108 Times
Purpose: For Desired Job, Career Growth & Obstacle Removal.
🙏 మీకు ఈ వీడియో నచ్చితే:
👍 LIKE చేయండి
🔔 SUBSCRIBE చేయండి — SHREE DIVYA NAADAM BHAKTI
📤 మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో SHARE చేయండి
💬 కామెంట్‌లో “ఓం గం గ్లౌం గణపతయే నమః 🙏” అని రాయండి.
శ్రీ గణపతి స్వామి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. 🙏🌺
#GaneshaMantra #DesiredJob #CareerSuccess #VighnaVinashine #TeluguDevotional #LordGanesha #BhakthiGeetalu #108TimesChanting #GanapatiMantra #GaneshMantra #JobSuccess #CareerSuccess #108TimesChanting #Ganapathi #Ganesha #JobMantra #CareerGrowth #TeluguDevotional #MantraChanting #SHREEDIVYANAADAMBHAKTI # ganapati mantra #ganesh mantra
#ganapatibappamorya #mantra #mantrachanting #mantrameditation
#ganapatifestivalspecialrangoli #mantra #job success mantra
#ganesha #ganesh #ganeshchaturthi #ganeshji #ganeshutsav #ganeshbhajan #ganeshmantra #ganeshfestival #GANESH AARTI #ganeshaarti #ganeshbhakti mantra 108 times
ganapati mantra 108 times
108 times ganapati mantra
ganapati chanting
ganesh chanting
vighna vinashaka mantra
om gam gloum ganapataye
om gam gloum ganapataye vighna vinashine svaha
గణపతి మంత్రం
ఉద్యోగం కోసం గణపతి మంత్రం
ఉద్యోగ ప్రాప్తికి గణపతి మంత్రం
కెరీర్ సక్సెస్ మంత్రం
గణేశ మంత్రం
తెలుగు భక్తి